శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన "భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు కొన్ని ఇక్కడ చూడవచ్చు |
వ్యర్థము పేదవాని వదాన్యత, పేడివాని యస్త్ర నిపుణత, విరసు డైనట్టివాని వాక్ చమత్కృతి, కవి గానివాని శాస్త్ర పాండితియు నిష్ఫలమ్ములై పఱగుచుండు - అలంకారికం - భామహుడు |