శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


వట్టి చూపులు

ఆపరాని పిపసతో అతని నెంతసేపు
జూచిన దనివి
కాసింత తీరదు;
అత్త! కలలోన
దప్పిక నణుచు కొనగ
జూచు తవ్వంగివలె
వట్టి చూపులయ్యె

-- ప్రాకృతం - సత్తసయీ