శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


తేజస్వి

ఒరుల కుపకరింప
సరగున శిక్షింప
గలుగువాడె
శక్తి గలుగువాడు;
రేయి వెలుగ నిచ్చు రేరేని;
పగలేమొ సొగయు జేయుచుండు
సూర్యు డెపుడు

-- సంస్కృతం - రత్నాకరుని హారవిజయం