శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


అంతుతెలియదు

అంబుధి సం
గీతమ్ము, న
నాంతకా
శస్వరూప
మా శంభుని
మహిమను, శీ
తాంశు ముఖుల
హృదయమ్మును__
అంతు కను
క్కున్న దెవ్వ
రయ్యా సర్వజ్ఞా

-- కన్నడం - సర్వజ్ఞమూర్తి