శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


చంద్రఖండం

స్ఫురిత ప్రవాళ
లతికా త్యరుణ ద్యుతి
దెగడు మృడు
జటా టవిలోనన్
కరమొప్పె జంద్రఖండం
, బరు ణాంబుజ
వనము నడిమి
హంసియు వోలెన్

-- తెలుగు - నన్నెచోడుడు