శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


నిదర్శనం

ప్రతిరూపము లేకయె,
యీ సతి సృష్టించుటకు
నలువ చాలియున్నచో
నితర మ్మేల?
కళా పాండితిలో జగజెట్టి,
యాతడే యనవలదా?

- పౌరాణికం - పద్మపురాణం