శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


అందం

పొగరు మబ్బులు
చెలరేగె
గగనమందు
నీటి జాలున
వెల్లనై నెగడె
కడిమి చెట్లు;
కావున,
రాత్రుల చీకటైన
గుడ్డివెన్నెలయైన
బాగుగనె యుండె

-- ప్రాకృతం - ధ్వన్యాలోకంలో ఉదాహృతం