శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


మసకగా

భాను సంక్రాత
సౌభాగ్య భాసురమ్ము
చంద్రబింబము
నీహార సంవృతమయి
ఊరుపులు తాకి
గుడ్డియై యున్న
అద్దమట్లు జూపట్టె
మబ్బుగా
నాకసమున

-- సంస్కృతం - వాల్మీకి