శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


ప్రసాధనక్రియ

శృంగార రాజ్యలక్ష్మికి
ముడిగలిపిన గతి,
హంస తిలకంబు
గబరి బూన్చి;
మరు రాజధానికి
మణివప్రమిడు గతి,
గటి, నూత్నరత్న
మేఖల యొనర్చి;
ఎలదూడు
చక్రవాకులకు
మేపించినగతి,
హారలత
సన్నుగన నమర్చి
సౌభాగ్య లావణ్య
సతుల దూంచియ చూచు గతి,
గర్ణముల వసుఖచిత
కర్ణపూరములు వెట్టి
తూగాడ బొలుతు లొండ్లు
నవయవంబుల కన్నింటి
కవయమైన
పసదనంబు నూల్కొల్పి
భావమెసగజేసి
రుమకు శృంగారంబు
చెలువు మిగుల

-- తెనుగు - నన్నెచోడుడు