శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


బూడిదలో....

సున్నమేలేని తములము
, సొగసుగుల్కు రంగులే
లేని పెళ్ళి,
సారంగనయన
లేని యట్టి సంసారము
లివ్వి యిసుక బోసినట్టి
నూనియ
సరిపోవుగాదె

-- కన్నడం - సర్వజ్ఞుడు