శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


వినరే?

వట్టి భయముతో నందరు
వణకుచుందు,
రెందుకో ఒక్కరైన
యోచించలేరు;
వినరు నామాట సుంతైన,
చనుట యెట్లుమరి?
అనంత భయమ్ములీ
మనుజులందు__

-- హిందీ - కబీర్