శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


కోడలి పుణ్యం

మిసమిసల కోడలు,
ఇంతిలో మసలుచుండ
నేన్గుదంతాలు, పులితోళ్ళు
నెట్లు దొరుకునయ్య
మా యింట వర్తకుడా?
అటంచు వగచె
నత్తయ్య వచ్చిన వానితోడ

-- ప్రాకృతం - సత్తసయీ