శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన "భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు కొన్ని ఇక్కడ చూడవచ్చు |
అసతోమా... మాలిన్యమునుండి నన్ను మంచివేపు నడిపించుము; కాఱు చీకటిలో నుంచి కాంతివేపు నడిపించుము; చావునుండి అమృతత్వపు చాయలకై నడిపింపుము - వైదికం - బృహదారణ్యక - ఉపనిషత్తు |