శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


ఏలుకో

నా కాంత నిద్రచెడునే!
ఏకంతమున నుండెనే!
నీ కొఱకె వీక్షించునే!
శోకమున కాంక్షించునే
నీ కలల మేలుకొనునే!
వేకారి నిను గోరునే.
ఈ కటికి లోకమ్మునన్,
చీకటుల బడద్రోయగన్,
నీ కెటుల మనసు కలుగున్,
లోకాల నేలగలవే!
ఈ కాంత నేల లేవే

-- తమిళం - తిరుమంగై మన్నన్