శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన "భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు కొన్ని ఇక్కడ చూడవచ్చు |
కాలహరణం తినుచు తినుచు యుగమ్ములే గణన లేక వెళ్ళిపోయె, గాని బుద్ధి ఏ మాత్ర మ్మేని మారు టయే లేదు ఇట్లు కాల హరణమైన నెట్లు? జీవు లచేతనుల వోలెనె యిక అగుదురంచు గోలవెట్టు కబీ రెపుడు -- హిందీ - కబీర్ |
![]() |
![]() |