శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


దండుగ

అందమ్ము లేని యాడుది,
చందము లేనట్టి పెళ్ళి,
సరి, దొరికినదే
విందుగ తిను పెండ్లామును
ఎందుకు ? లేకున్న
యప్పుడే మేలుకదా?

-- కన్నడం - సర్వజ్ఞమూర్తి