శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు
అనుకూల్యం
బెదఱిపోవకుండ
సదయుడై పాముల
శివుడు వైచినట్టి
చేయి బట్ట,
పెళ్ళినాడె తెలిసె;
పెరిమతో గౌరి కాపురము
జరుగు నంచు
పొలతుకలకు
-- ప్రాకృతం - సత్తసయీ