శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన "భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు కొన్ని ఇక్కడ చూడవచ్చు |
నారదుడు కారుమబ్బులక్రింద కప్పురపు రాశివలె కదలి ఏతెంచు నా రదుడు కన్పట్టెడిన్; కర్రి ఏనుగుతోలు కప్పుకొని నటరాజు వెఱ్ఱినాట్యము సేయు వినువీథి నోయనన్ -- సంస్కృతం - శిశుపాలవధం |