శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


లేదు....

వేదన వోలిక
హృదయోద్భేదేన
మొనరించు నట్టి
పెద్ద పుండిలన్
లేదు మఱొక్కటి;
చెడు పని కాదని
వేఱొక్క నిశిత
కాండము కూడా!

-- పాళీ - ధమ్మపదం