శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు
మిటుకులాడి!
కోపించిన,
ననురాగము చూపించిన,
కంటనీరు తొలకించిన,
సల్లాపించిన -
చొక్కించు నదేపనిగా
మిటుకులాడి తెఱవ
నీ మదిన్
-- ప్రాకృతం - సత్తసయీ