ఒక రచయితగా, అనువాదకుడిగా విశ్వంగారు చేసిన రచనల్లో , ఈ అనువాద రచన ఒక కలికితురాయిగా మిగిలిపోవాల్సినా, ఈ రచనకు రావలసిన పేరు రాలేదనిపిస్తుంది. పై రచనలోని కొన్ని "మెచ్చు" తునకల శీర్షికలు / గ్రంథకర్తల వివరాలు...
శీర్షిక / గ్రంథకర్త
అసతోమా / బృహదారణ్యక
నిదర్శనం / పద్మపురాణం
వ్యర్థము / భామహుడు
తపస్సు / అమృతానందయోగి
అనురాగం / రసభాని
కోరిగ / కులశేఖర పెరుమాళ్
మేల్కొలుపు / ఋగ్వేదం
శ్రుతి దప్పిన వల్లకి / వాల్మీకి
జిలుగు / ధ్వన్యాలోకం
మిటుకులాడి / సత్తసయి
లేదు / ధమ్మపదం
ఉషః కన్య / ఋగ్వేదం
నారదుడు / శిసుపాలవథం
అనుకూల్యం / సత్తసయి
కాలహరణం / కబీర్
ఏలుకో / తిరుమంగై మన్నన్
దండుగ / సర్వజ్ఞమూర్తి
అయ్యో / భోజరాజు
కోడలిపుణ్యం / సత్తసయి
వినరే / కబీర్
నా అంతట నేను / టాగూర్
అగపడవేమయ్యా / పొఘై ఆళ్వార్
బూడిదలో / సర్వజ్ఞుడు
ప్రసాధన క్రియ / నన్నెచోడుడు
కాలవస్త్రం / యజుర్వేదం
మసకగా / వాల్మీకి
అందం / ధ్వన్యాలోకం
ఎందుకివన్నీ / కబీర్
వానికదుగో / టాగూరు
తలుపు తెరువు / దయారాం
బాధలు / కులశేఖర పెరుమాళ్
అంతుతెలియదు / సర్వజ్ఞమూర్తి
చంద్రఖండం / నన్నెచోడుడు
వర్షం - వనితా / విద్యాపతి
మరుత్తులారా / అథర్వవేదం
తేజస్వి / రత్నాకరుడు
వట్టిచూపులు / సత్తసయి
స్వచ్ఛప్రేమ / రసభాని
పైకి.../ గాంధీజి
అపుడు - ఇపుడు / టాగూర్
సముద్రఘోష / నమ్మాళ్వార్
ఎవరు? / సర్వజ్ఞ
అద్భుతం / పోతన
అరణ్యకం / కృష్ణ యజుర్వేదం
నిగ్రహం / భారవి
మనసులో / సత్తసయి
ప్రేమ పరాకాష్ఠ / రసభాని
చీకటి / బలవంతరాయి కళ్యానరాయి ఠాకూర్
ఱెక్కలు పుట్టినవా / నమ్మాళ్వార్
విరహిని / కాళిదాసు
ఒరులకే / ధమ్మపదం
శుద్ధ ప్రేమ / రసభాని
బ్రహ్మ జ్ఞానం / అభాభగత్
చెప్పలేక.. / టాగూర్
ఆమోవి / ఆండాళ్
కార్యాపరితత్రత / ఋగ్వేదం
కామి /కావ్యాదర్శం
పాడకే / దయారాం
అసంతృప్తి / టాగూర్
సరసత / రసభాని
రసహృదయం / పొఘై ఆళ్వార్
గృహిణి / సర్వజ్ఞ
నీతి / బద్దెన
డోలాయమానత / భోజరాజు
మధురభావన / మీరా
దారితప్పి / టాగూర్
కనులు / టాగూర్
మోతాదు / కురల్
ఇంతి / సర్వజ్ఞ
అహోరాత్రులు / అథర్వవేదం
రాలినతార / వాల్మీకి
మురళి / నతర్షి
దావాగ్ని / ఋగ్వేదం
కూటికై కోటి వేషాలు / శంకరాచార్య
భూతదయ / ధమ్మపదం
తప్పంటే / కురల్
అవమానం / సర్వజ్ఞ
కాటుకబరిణ / నన్నెచోడుడు
చంద్రమా / వాల్మీకి
పొగరు / సత్తసయి
వట్టి ఎత్తు / కబీర్
అద్దంలేని / సర్వజ్ఞ
ఎండ / నన్నెచోడుడు
వేఖువరేకులు / ఋగ్వేదం
చలువలతేరు / వాల్మీకి
తుమ్మెదబారు / సప్తశతి
చెవుడా / కబీర్
ధర్మమా / నర్మదలాల్
|