ఆచార్య వేమూరి వేంకటేశ్వరరావు
గారితో ముఖాముఖి
తండ్రి: వేమూరి సోమేశ్వరరావు
తల్లి: తెన్నేటి సీతమ్మ
పుట్టిన ఊరు: విశాఖ జిల్లా, చోడవరం (మేనమామ గారింట్లో)
పెరిగిన ఊరు: తుని, తూర్పు గోదావరి జిల్లా


చదువు:
ప్రాధమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, తునిలో
ఇంటరు: బందరు, హిందూ కాలేజీ: 1952-54
BE: ఇంజనీరింగు, కాకినాడలో, 1954-58


ఉద్యోగాలు:
నెవేలీ లిగ్నయిట్ ప్రోజెక్ట్
భిలాయి స్టీల్ ప్రోజెక్ట్


ఇంకా చదువు:
MS: University of Detroit, Detroit, Mich
Ph. D: University of California, Los Angeles, 1968


ఆచార్య వేమూరి వేంకటేశ్వరరావు గారు తెలుగులో రాసిన కథలు, పుస్తకాలు, వగైరాలన్ని ఈ వెబ్సైట్‌లో దొరుకుతాయి.


అచ్చయిన పుస్తకాలు:
1. జీవరహస్యం, International Resource Systems, 1980
2. రసగంధాయ రసాయనం, Gavarasana Subhadra, 1991
3. కించిత్‌భోగో భవిష్యతి, Vanguri Foundation, 1997
4. జీవనది, Eco Foundation, 2002
5. English-Telugu and Telugu-English Dictionary, Asian Educational Services, New Delhi, 2002
6. నా అమెరికా అనుభవాలు, Emesco, 2008


ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజన్స్, అల్గారిథంస్, కంప్యూటర్ల సెక్యూరిటీ మీద బోధన చేసే వేంకటేశ్వరరావు గారు , UC Davis విశ్వవిద్యాలయంలో తెలుగు పాఠాలు కూడా చెబుతున్నారు. సుప్రసిద్ధ విశ్వవిద్యాలయం - "బర్కిలీ విశ్వవిద్యాలయం"లొ తెలుగు పీఠం స్థాపించటానికి కృషి చేస్తున్నారు.

విలువయిన సమయం వెచ్చించి, ఎన్నో సూచనలు , అనుభవాలు, అనుభూతులు పంచుకున్న శ్రీ వేంకటేశ్వరరావుగారికి పాదాభివందనాలర్పిస్తూ, మీరు కూడా ఆయన చేసే అత్యంత విలువయిన ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాలు పంచుకుని మీ వంతు సాయం అందిస్తారు అని ఆశిస్తున్నాను.

Dial-up users click here
Medium Bandwidth users click here
High Bandwidth users click here
Very High Bandwidth users click here
సాంకేతిక సహాయం :
ఆప్త మిత్రుడు "రవి ముత్యాల"
సహోద్యోగి "శ్రీమతి కారొల్ బ్లేక్"

www.maganti.org