పొడుపు కథలు
పొడుపు విడుపు
చిటపట చినుకులు చిటారి చినుకులు
ఎంత కురిసినా వరదలు రావు
కన్నీళ్ళు
ఇంటిలో మొగ్గ
వీధిలోపువ్వు
గొడుగు
ఆకువేసి అన్నం పెడితే ఆకు తీసి అన్నం తిన్నారు కరివేపాకు
అందమైన సరస్సులో ఎర్రపిట్ట తోకతో నీళ్ళు తాగుతోంది దీపపు వత్తి
ముందరి పేజి      తరువాతి పేజి