ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. మిత్రులు డాక్టర్ జోగధేను స్వరూప్ కృష్ణ గారి సౌజన్యంతో, ఆంధ్ర దేశ జానపద కళారూపాలు "వీడియో" రూపంలో మీ ముందుకు తీసుకుని రావటానికి అవకాశం కలిగినందుకు, ఆ అద్భుతమయిన జానపద కళారూపాలు మీతో పంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఆయనకు మనఃపూర్వక ధన్యవాదాలతో. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పీ.హెచ్.డి రీసెర్చి లో భాగంగా తన స్వంతంగా వీటన్నిటినీ భావి తరాల కోసం పదిలపరచినందుకు ఆ భగవంతుడు ఆయన్ని సదా చల్లగా చూడాలి అని కోరుకుంటూ, ఈ వీడియోల మీద సర్వహక్కులు వారికే చెందుతాయి అని తెలియచేస్తూ - ఎవరయినా వీటిని వాడుకోదలిస్తే ముందుగా వారి అనుమతి తీసుకోవలసినదిగా కోరటమయినది. వీరి గురించి ఇక్కడ చదవండి

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
Telugu ,Andhra dESam,vividha kaLAkRtulu, batukamma, batakamma, boddemma, ghaTam nrutyam, panDagalu, panDugalu, garagalu, buTTabommalu, burra katha, hari katha, chekka bhajana, garaDI vidya, kATi pApala vAru, jakkula katha, jangam katha, vIdhi nATakam, picchi kunTula , dommari, golla suddulu, kASI kAvaDi, phakIru vEsham, koravanji, pAnDavulu, pagaTi vEsham, phakIru pATalu, aSwanRtyam, runjala, konTe kONangi, gaDDipADu pagaTi vEshadhArulu, naTTuva mELam, Andhra nATyam, aravai nAlugu kaLalu, 64 kaLalu, SAradakAnDru, nATaka sUtradhAruDu, jaDa kOlATam , guDu guDu guncham, TenkalATa, aaku aaTa, andhra folk arts, folk art videos, jAnapada kaLalu in videos, videos of telugu janapadam, videos of telugu folklore arts, videos of folk arts of andhra pradesh, chekkabhajana video, cekka bhajana abhyAsam video, chekka bhajana video, satya harischandra burra katha video, telugu burra katha video, goravayyalu, tOlubommalATa, jyOthi nRutyam video. jyOti nRtyam video, gangireddula ATa, gangireddulata video, pagaTivEshAlu video, urumulu nRtyam video, tOlubommalATa video
చెంచునాటకం

కీలుగుఱ్ఱం

యక్ష గానం (పర్ణశాల)

యక్ష గానం(అర్ధనారీశ్వర)

చెక్కభజన

చెక్కభజన(తర్ఫీదు, అభ్యాసం)

బుఱ్ఱ కథ(సత్య హరిశ్చంద్ర)

పగటి వేషాలు

గొరవయ్యలు

గంగిరెద్దులాట

ఉరుములు నృత్యం

కఱ్ఱసాము

తోలుబొమ్మలాట

పులిజూదం

జ్యోతి నృత్యం
ఆంధ్ర దేశ జానపద కళల గుఱించి ఈ క్రింద చదవండి. వివరాల కోసం పుస్తకం బొమ్మ మీద నొక్కండి

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

64 కళలు

బతుకమ్మ

ఘటం నృత్యం

బుట్ట బొమ్మలు

అశ్వ నృత్యం

కొంటె కోణంగి

గడ్డిపాడు వేషాలు

దాసరులు

జేగంట

రుంజల వారు

ఫకీరు పాటలు

వెన్నెల నాటకాలు

హరిహరీ పదాలు

నట్టువ మేళం

శారదకాండ్రు

సూత్రధారుడు

జడ కోలాటం

బుఱ్ఱ కథ

చెక్క భజన

దొమ్మరాటలు

గారడీ విద్యలు

గరగ నృత్యం

భామా కలాపం

గొల్ల సుద్దులు

హరి కథ

జక్కుల కథలు

జంగం కథలు

కాముని పున్నమి

కాశీ కావడి

కాటిపాపల వారు

కొఱవంజి

క్షేత్రయ్య పదాలు

కూచిపూడి

పగటివేషాలు

పాండవుల వారు

ఫకీరు వేషాలు

పిచ్చుకుంటుల

పులి నృత్యం

తోలు బొమ్మలు

వసంతోత్సవం

వీధి నాటకం

వీధి పురాణం

వీర ముష్టి వారు

యక్షగానం