ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.
ఆకాశవాణి కార్యక్రమాలు - వివిధ కేంద్రాల నుండి ప్రసారమైన కొన్ని అపురూప నాటికలు, రూపకాలు , కార్యక్రమాలు ఇక్కడ పెట్టటానికి సాహసిస్తున్నాను. కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశం లేదనీ, లాభాపేక్ష / ధనార్జన ఉద్దేశమంతకన్నా లేదనీ సవినయంగా తెలియచేసుకుంటూ - ఈ కార్యక్రమాలను గాని, నాటికలనుగాని ఇక్కడ, ఇలా రేడియో అభిమానులకు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను.
ఆయా కార్యక్రమాలు వివరాల కోసం, వినటం కోసం రేడియో ఆంటెన్నా బొమ్మ మీద నొక్కండి
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
|
 నాటికలు
|
 పరిచయాలు
|
 రూపకాలు
|
 బాలల కార్యక్రమాలు
|
 భక్తిరంజని
|
 శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు
|
 ఇతర కార్యక్రమాలు
|
 లలితసంగీత కార్యక్రమాలు
|
 హరికథా గానం
|
 జానపద కార్యక్రమాలు
|

|

|
|