శ్రీసాయిబాబా అష్టోత్తర శతనామావళి


శ్రీసాయిబాబా అష్టోత్తర శతనామావళి ఇక్కడ చూడవచ్చు. ఎక్కడైనా తప్పులు కనపడితే సహృదయంతో సరిదిద్దమని విన్నపం.


ఓం శ్రీ సాయినాథాయ నమః
ఓం లక్ష్మీనారాయణాయ నమః
ఓం శ్రీరామకృష్ణమారుత్యాది రూపాయ నమః
ఓం శేషసాయినే నమః
ఓం గోదావరీతటషిర్డివాసినే నమః
ఓంభక్తహృదాలయాయ నమః
ఓం సర్వహృద్వాసినే నమః
ఓం భూతావాసాయ నమః
ఓం భూతభవిష్యద్భావవర్జితాయ నమః
ఓం కాలాతీతాయ నమః
ఓం కాలాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కాలదర్పదమనాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం అమర్త్యాయ నమః
ఓం మర్తాభయప్రదాయ నమః
ఓంజీవాధారాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం భక్తావనసమర్ధాయ నమః
ఓం అన్నవస్త్రదాయ నమః
ఓం ఆరోగ్యక్షేమదాయ నమః
ఓం ధనమాంగల్యదాయ నమః
ఓం బుద్ధిసిద్ధిదాయ నమః
ఓం పుత్రమిత్రకళత్రబంధుదాయ నమః
ఓం యోగక్షేమవహాయ నమః
ఓం ఆపద్బాంధవాయ నమః
ఓం మార్గబంధవే నమః
ఓం భుక్తిముక్తిస్వర్గాపవర్గదాయ నమః
ఓం ప్రియాయ నమః
ఓం ప్రీతివర్ధనాయ నమః
ఓం అంతర్యామినే నమః
ఓం సచ్ఛిదాత్మనే నమః
ఓం ఆనందదాయ నమః
ఓం ఆనందాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం జ్ఞానస్వరూపిణే నమః
ఓం జగతఃపిత్రే నమః
ఓం భక్తానాంమాతృదాతృపితామహాయ నమః
ఓం భక్తాభయప్రదాయ నమః
ఓం భక్తానుగ్రహకాతరాయ నమః
ఓం శరణాగతవత్సలాయ నమః
ఓం భక్తశక్తిప్రదాయ నమః
ఓం జ్ఞానవైరాగ్యదాయకాయ నమః
ఓం ప్రేమ ప్రదాయ నమః
ఓం సంశయహృదయదౌర్భల్యపాపకర్మవాసనాక్షయ కరాయ నమః
ఓం హృదయగ్రంధిభేదకాయ నమః
ఓం కర్మధ్వంసినే నమః
ఓం శుద్ధసత్త్వస్థితాయ నమః
ఓం గుణాతీత గుణాత్మనే నమః
ఓం అనంతకళ్యాణగుణాయ నమః
ఓం అమితపరాక్రమాయ నమః
ఓం జయినే నమః
ఓం దుర్ధర్షాక్ష్షోభ్యా నమః
ఓం అపరాజితాయ నమః
ఓం త్రిలోకేషుఅవిఘాతగతయే నమః
ఓం అశక్యరహితాయ నమః
ఓం సర్వశక్తిమూర్తయే నమః
ఓం సురూపసుందరాయ నమః
ఓం సులోచనాయ నమః
ఓం బహురూపవిశ్వమూర్తయే నమః
ఓం అరూపవ్యక్తాయ నమః
ఓం చింత్యాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం సర్వాంతర్యామినే నమః
ఓం మనోవాగతీతాయ నమః
ఓం ప్రేమమూర్తయే నమః
ఓం సులభదుర్లభాయ నమః
ఓం అసహాయ సహాయాయ నమః
ఓం అనాథనాథాయే నమః
ఓం సర్వభారభృతే నమః
ఓం ఆకర్మానేకకర్మాసుకర్మణే నమః
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః
ఓం తీర్థాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సతాంగతయే నమః
ఓం సత్పరాయణాయ నమః
ఓం లోకనాథాయ నమః
ఓం పావనానఘాయ నమః
ఓం అమృతాంశువే నమః
ఓం భాస్కర ప్రభాయ నమః
ఓం బ్రహ్మచర్యతపశ్చర్యాదిసువ్రతాయ నమః
ఓం సత్యధర్మపరాయణాయ నమః
ఓం సిధ్ధేశ్వరాయ నమః
ఓం సిధ్ధసంకల్పాయ నమః
ఓం యోగీశ్వరాయ నమః
ఓం భగవతే నమః
ఓం భక్తవశ్యాయ నమః
ఓం సత్పురుషాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం సత్యతత్వబోధకాయ నమః
ఓం కామాదిషడ్వైరిధ్వంసినే నమః
ఓం అభేదానందానుభవప్రదాయ నమః
ఓం సర్వమతసమ్మతాయ నమః
ఓం శ్రీదక్షణామూర్తనే నమః
ఓం శ్రీవేంకటేశరమణాయ నమః
ఓం అద్భుతానందచర్యాయ నమః
ఓం ప్రసన్నార్తిహరాయ నమః
ఓం సంసారసర్వదుఃఖక్షమాయ నమః
ఓం సర్వవిత్సర్వతోముఖాయ నమః
ఓం సర్వాంతర్భహిస్థితాయ నమః
ఓం సర్వమంగళకరాయ నమః
ఓం సర్వాభీష్ఠప్రదాయనమః
ఓం సమరససన్మార్గస్థాపనాయ నమః
ఓం సచ్ఛిదానంద స్వరూపాయ నమః
ఓం సమర్ధసద్గురుసాయినాథాయ నమః

ఇతి శ్రీసాయిబాబా అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
www.maganti.org