శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం శ్రీశ్రీశ్రీ శంకర భగవత్పాద విరచిత "శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం" ఇక్కడ చూడవచ్చు. ఈ స్తోత్రం పాడేటప్పుడు ఎలా పాడతారో అలా వ్రాయటం జరిగింది. ఎక్కడైనా తప్పులు కనపడితే సహృదయంతో సరిదిద్దమని విన్నపం. ముదాకరాత్తమోదకం సదావిముక్తిసాధకం కలాధరావతంసకం విలాసిలోకరక్షకం ముదాకరాత్తమోదకం సదావిముక్తిసాధకం కలాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం నతాశుభాశునాశకం నమామితంవినాయకం అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం నతాశుభాశునాశకం నమామితంవినాయకం నమామితం వినాయకం నతేతరాతి భీకరం నమోధితార్కభాస్వరం నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరం నతేతరాతి భీకరం నమోధితార్కభాస్వరం నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరంవరం వరేభవక్రమక్షరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరంవరం వరేభవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కృతం నమస్కృతం నమస్కరోమి భాస్వరం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారిపూర్వనందనం సురారిగర్వచర్వణం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారిపూర్వనందనం సురారిగర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపాలదానవారణం భజేపురాణవారణం భజేపురాణవారణం నితాంతకాంత దంతకాంతి మంతకాంతకాత్మజం అచింత్యరూపమంతహీన మంతరాయకృంతనం నితాంతకాంత దంతకాంతి మంతకాంతకాత్మజం అచింత్యరూపమంతహీన మంతరాయకృంతనం హృదంతరేనిరంతరం వసంతమేవయోగినాం తమేకదంతమేవతం విచింతయామిసంతతం హృదంతరేనిరంతరం వసంతమేవయోగినాం తమేకదంతమేవతం విచింతయామిసంతతం మహాగణేశ పంచరత్న మాదరేణ యోంగృహం ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరం గణేశ్వరం అరోగతామ దోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితా యురష్టమూర్తి మభృవైతి శోచిరాం ఇతిశ్రీ శంకరభగవతఃకృతౌ గణేశ పంచరత్నం సంపూర్ణం |
www.maganti.org |