అర్ధనారీశ్వర స్తోత్రం


శ్రీశ్రీశ్రీ శంకర భగవత్పాద విరచిత "అర్ధనారీశ్వర స్తోత్రం" ఇక్కడ చూడవచ్చు. ఎక్కడైనా తప్పులు కనపడితే సహృదయంతో సరిదిద్దమని విన్నపం.


చాంపేయ గౌరార్థ శరీరికాయై కర్పూర గౌరార్థశరీరకాయ
థమిల్లకాయై చ జటాధరాయ నమశ్శివాయై చ నమశ్శివాయ

కస్తూరికా కుంకుమచర్చితాయై చితారజఃపుంజ వివర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ నమశ్శివాయై చ నమశ్శివాయ

ఝణత్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయై
హేమాంగదాయై భుజగాంగదాయ నమశ్శివాయై చ నమశ్శివాయ

విశాలనీలోత్పలలోచనాయై వికాసిపంకేరుహలోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయై నమశ్శివాయై చ నమశ్శివాయ

మందారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ
దివ్యాంబరాయై చ దిగంబయాయ నమశ్శివాయై చ నమశ్శివాయ

ప్రపంచసృష్ట్యుఖ లాస్యకాయై సమస్తసంహారకతాణ్డవాయ
జగజ్జనన్యై జగదేకపిత్రే నమశ్శివాయై చ నమశ్శివాయ

ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ
శివన్వితాయై చ శివన్వితాయ నమశ్శివాయై చ నమశ్శివాయ

ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యాచ మాన్యో భువిదీర్ఘజీవీ
ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్సదా తస్య సమస్తసిద్ధీః

||ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం అర్ధనారీశ్వరస్తోత్రం సంపూర్ణమ్||
www.maganti.org