కొల్లడమున నొక్కచేఁప కొంగను మ్రింగెన్
క. అల్లుని హాస్యము సేయఁగ
బెల్లమునం జేసి పక్షివితతిని గొని రాఁ
ద్రుళ్ళిపడె నల్లగంపయుఁ
గొల్లడమున నొక్కచేఁప కొంగను మ్రింగెన్



www.maganti.org