పాలు త్రావకయుండియు బలిమికలిగె
గీ. ధరణినెల్లెడ బిడ్డలు తల్లిచనుల
పాలుత్రావకయుండిన బ్రదుకు టరుదు
వింతయిది యౌనొ కాదొ తాఁబేటిపిల్ల
పాలు త్రావకయుండియు బలిమికలిగె


www.maganti.org