ముక్కులు నాలుకలు మూఁడు పొలఁతికిఁ గంటిన్
క. అక్కట యిదేమొ తెలియదు
నిక్కమువలెఁ దోఁచెఁ గలను నిన్నఁటిరేయిం
జెక్కులు పదాఱు నెనిమిది
ముక్కులు నాలుకలు మూఁడు పొలఁతికిఁ గంటిన్
www.maganti.org