బావిని బట్నములు దానిపైకడఁ గొండల్
క. దేవర పరాకు విని మిది
గో విద్యను నైంద్రజాలికుఁడు నేనని మా
యావిలసనమునఁ జూపెను
బావిని బట్నములు దానిపైకడఁ గొండల్
www.maganti.org