కలికీ ననుఁజూచి విడెము గైకొను మింకన్
క. వలరాజు చేతికొలఁదిని
జలమున నాపైని బాణజాలము వేసెం
గలమాట చెప్పి తిప్పుడె
కలికీ ననుఁజూచి విడెము గైకొను మింకన్
www.maganti.org