చందురులోఁ గందు మిగుల సమ్మదవృత్తిన్
క. ఎందుకుఁ బలుమాటలు మీ
కందఱకును భ్రాంతియేల యీయింతిముఖం
బందము వేఱే లే యల
చందురులోఁ గందు మిగుల సమ్మదవృత్తిన్



www.maganti.org