బాహ్లికహయమెక్కి రాజు పౌఁజుకువెడలెన్
క. ప్రహ్లాదవరదుఁ గొల్వఁగ
నాహ్లాదము మానసంబునందు జనింపన్
బాహ్లికరసవర్ణం బగు
బాహ్లికహయమెక్కి రాజు పౌఁజుకువెడలెన్


www.maganti.org