గోగ్రణిగోఅగ్రణీగవాగ్రణియనియెన్
క. అగ్రజ గోశబ్దముపై
నగ్రణిశబ్దంబు గూడ నదియె ట్లగుసం
ధిగ్రహణముఁ దెలుపు మనన్
గోగ్రణిగోఅగ్రణీగవాగ్రణియనియెన్


www.maganti.org