విధ్యండము లీక్షరీతి విశ్రుతమయ్యెన్
క. అధ్యాత్మవిద్య యుపనిష
దధ్యయనముఁ జేయఁ జేయ నర్థము బయలై
సాధ్యం బైనను దలఁచిన
విధ్యండము లీక్షరీతి విశ్రుతమయ్యెన్
www.maganti.org