వజ్రము వెన్పక్కఁ గెంపువలెఁ గన్పించెన్
వజ్రసమనాస వినుమీ
వజ్రీడు మదాంధరిపుల మార్కొని పొడువన్
వజ్రముపో ల్జముదాడిని
వజ్రము వెన్పక్కఁ గెంపువలెఁ గన్పించెన్


www.maganti.org