ఇనతనయునిఁ జూచి రాముఁడిట్లని పలికెన్
ఇనతనయుఁడు రామునిఁ గని
తనయన్నను నీవు గూల్చుదా రెట్లన్నన్
మును సాలమ్ముల గూల్చి
యినతనయునిఁ జూచి రాముఁడిట్లని పలికెన్


www.maganti.org