అన్నను సవతి యని పోరునట్లే యయ్యెన్
క. వెన్నుఁడు మోహినిగా నౌ
చున్నయెడలన్ శివుడు చూచి సొక్కుచుఁ దాఁబై
కొన్నఁ గని డెంద మోర్వక
యన్నను సవతి యని పోరునట్లే యయ్యెన్


www.maganti.org