అయ్యయ్యో ప్రౌఢ ముగ్ధయై విలసిల్లెన్
క. తియ్యని మోవిని గ్రోలఁగ
నయ్యెడ నేమియును దెలియ కతిమోహమున
న్నెయ్యమున నేమితోఁపక
యయ్యయ్యో ప్రౌఢ ముగ్ధయై విలసిల్లెన్
www.maganti.org