కిన్నెర నటువెట్టి బాల కిలకిలనవ్వెన్
క. పున్నమచంద్రుడుఁ మెఱయం
దిన్నఁగఁ దెమ్మెఱలు విసర ధీరత దప్పం
జన్ను లని కాయలంటిన
కిన్నెర నటువెట్టి బాల కిలకిలనవ్వెన్


www.maganti.org