నలుగురిమట్టునను నిలిచె నాయిల్లాలే
క. కలువలదొర గంధర్వుఁడు
జ్వలనుఁడు నావెనుక నరుఁడు సరసీరుహనే
త్రలకౌఁ బతులగుడు రఁగా
నలుగురిమట్టునను నిలిచె నాయిల్లాలే
www.maganti.org