కందులకును నెఱ్ఱమట్టి కావలయునె కా
క. ముందుగ మాటలబిగువులు
నెందుకురా యాడె దీవు నేర్పెడి నాతో
నందఱుఁ బొర్లరె మట్టిని
కందులకును నెఱ్ఱమట్టి కావలయునె కా


www.maganti.org