కరపదవదనముల నొక్కకట్టియ దూసెన్
క.సురతాణి లగ్గవెట్టఁగఁ
గఱకౌ ములు నాటఁ బంటఁ గఱచుక తీయన్
పెఱవాఁడు వేయ నప్పుడు
కరపదవదనముల నొక్కకట్టియ దూసెన్


www.maganti.org