వంకాయను జెఱుకురసము వడియుచునుండెన్
క. పంకజముఖిపై నామక
రాంకున కేమట్టికిమకొ యాశుగముల ని
శ్శంకముగఁ జేఁద నప్పుడు
వంకాయను జెఱుకురసము వడియుచునుండెన్
www.maganti.org