ఈఁగయుఁ బులి సమముగానె యేర్పడి యుండెన్
క. ఈగుంటకడను నీళ్ళను
ద్రాగుటకు వ్రాఁగఁ బొంచి దారంబిడి వే
వేగఁ దుపాకిని నెత్తఁగ
నీఁగయుఁ బులి సమముగానె యేర్పడి యుండెన్
www.maganti.org