బోటికి నెందైన వస్త్రముంతురె చెలియా
క. పూఁటకుఁ బూఁటకు మేటౌ
బోటికి మేలైనవస్త్ర మొసఁగఁవచ్చున్
హాటకమయ మగు నచ్చెం
బోటికి నెందైన వస్త్రముంతురె చెలియా



www.maganti.org