ఏకాదశినాఁడు సప్త మేడేగడియల్
క. ఓకాంత! నాదు పెనిమిటి
యేకాంతనొ చూడఁ బోయి నేటికి నాల్గే
చేకొని లెక్కింపుము నేఁ,
డేకాదశినాఁడు సప్త మేడేగడియల్
www.maganti.org