కలికిని గనుఁగొంటి డేగకాల న్మింటన్
క. పొలమున నారణపక్షిన్
బలిమిని దాప యని తూఱి బహువేగమునం
దలవట్టి యీడ్చునప్పుడు
కలికిని గనుఁగొంటి డేగకాల న్మింటన్


www.maganti.org